తేదీ 01.09.2026 మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వైసాకి స్కై పార్క్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏ. రుద్రమల్ల గారి జన్మదినోత్సవ సందర్భంగా లాసన్స్ బే కాలనీలో గల శ్రీ శాంతి ఆశ్రమం నందు గల నిరాశ్రయులైన 70 మంది విద్యార్థు లకు భోజన సదుపాయం ఏర్పాటు చేయడమైనది.ఈ యొక్క కార్యక్రమంలో క్లబ్బు కార్యదర్శి సీతారామరాజు, ఉపాధ్యక్షులు రమేష్, మరియు క్లబ్ సభ్యులు, వెంకటేశ్వరరావు, ఫణి శేఖర్, మాధవరావు, రాయపురెడ్డి బుజ్జి , సూరజ్ లు పాల్గొన్నారు.