జర్నలిజంలో క్రైమ్ రిపోర్టర్ (సీనియర్ జర్నలిస్ట్ ) ఎమ్మెస్సార్ సేవఅభినందనీయం.. ఘన సత్కారం చేసిన --- వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ విశాఖ జిల్లా గవర్నర్ వంకాయల సాయినిర్మల.

[07/09, 9:33 pm] M Srinu: *జర్నలిజం రంగంలో ఎం.ఎస్.ఆర్. ప్రసాద్ సేవలు అభినందనీయం: వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వంకాయల సాయి నిర్మల*
 విశాఖ సిటీ,(ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానo శ్రీను మధురవాడ )
*వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వాల్తేర్ కపుల్స్ ఆధ్వర్యంలో ఘన సత్కారం*

​విశాఖపట్నం:సెప్టెంబర్ 06,

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ "వాసవి క్లబ్ వాల్తేర్ కపుల్స్" ఆధ్వర్యంలో 'వాసవి వీక్' వేడుకల్లో భాగంగా విశాఖ అక్కయ్యపాలెం అబిద్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో 'వాసవి జర్నలిస్ట్స్ డే' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ శ్రేయస్సే ధ్యేయంగా సేవలందిస్తూ, తోటి జర్నలిస్టులకు ఎల్లప్పుడూ బాసటగా నిలుస్తున్న సీనియర్ జర్నలిస్ట్, వి డిజిటల్ బ్యూరో చీఫ్ ఎం.ఎస్.ఆర్. ప్రసాద్‌ను క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వంకాయల సాయి నిర్మల, క్లబ్ ప్రతినిధులు మరియు విశిష్ట అతిథులతో కలిసి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు.
​ఈ సందర్భంగా సాయి నిర్మల, మాట్లాడుతూ... సమాజంలో వాస్తవాలను, ప్రజా సమస్యలను నిష్పాక్షికంగా వెలుగులోకి తెస్తూ జర్నలిజం రంగానికి, అలాగే తోటి పాత్రికేయుల సంక్షేమానికి ఎం.ఎస్.ఆర్. ప్రసాద్ అందిస్తున్న విశేష సేవలను కొనియాడారు. నిరంతరం వార్తలను అందిస్తూ, బాధ్యతాయుతమైన జర్నలిస్టుగా సమాజ హితానికి ఆయన చూపుతున్న ప్రతిభ, అంకితభావం అభినందనీయమని ప్రశంసించారు.రాష్ట్రంలోనే ప్రసిద్ధి ఓ ప్రత్యేక స్థానం సాధించిన నగరంలోనేడు గ్రూప్ అడ్మిన్ గా ఆ గ్రూప్ ద్వారా అన్ని వర్గాలకు, జర్నలిస్ట్ లకు అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు.పోగ్రామ్ 
డే-చైర్‌పర్సన్ గ్రంథి రమేష్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ తవ్వా సంపత్ కుమార్, జనరల్ సెక్రటరీ గుగ్గిలం ఆదిత్య, ట్రెజరర్ వెటూరి కిరణ్ కుమార్, ప్రోగ్రామ్ చైర్‌పర్సన్ గ్రంథి శంభు సహా పలువురు క్లబ్ సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు.