మాతృ ప్రేమ వృద్ధాశ్రమం లో వాసవి సేవలు
---- విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్:( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
అంతర్జాతీయ వాసవి క్లబ్స్ వారోత్సవాలలో భాగంగా మాతృ ప్రేమ వృద్ధాశ్రమం లో వాసవి. క్లబ్,ఏం.వి.పి. కపుల్స్ క్లబ్ వారు ఉచితంగా మాతృ ప్రేమ వృద్ధాశ్రమం లో గల వృద్ధులకు డాక్టర్ పాలూరి సత్యనారాయణ గారు మరియు ఇతర సిబ్బంది వైద్య సేవలందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందచేసిరి. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వెంకటరమణ మూర్తి, కార్యదర్శి చంద్రశేఖర గుప్తా కోశాధికారి చెరుకూరి నర్సింగరావు ,గత క్లబ్ అధ్యక్షులు గ్రంధి కృష్ణారావు, సభ్యులు రమేష్ బాబు మున్నగు వారు పాల్గొన్నారు.