భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, అధ్యక్షులు శ్రీ ఆర్ లక్ష్మణరావు గారి సూచనల మేరకు స్వచ్ఛత నుండి దివ్యత్వం వైపు, పరిశుభ్రతే దైవత్వం అనే విశ్వాసంతో (స్వచ్ఛత సే దివ్యత తక్) అను ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి నుండి అక్టోబర్ 20 స్వామి వారి అవతార ప్రకటన దినోత్సవం వరకు , మందిర పరిసర ప్రాంతములు మరియు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడి తేదీ 08.10.2026 ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు గంట కాలము పాటు శ్రీ సత్య సాయి భజన మండలి ,ఎండాడ లో 7 గురు పురుషులు మరియు 5 గురు మహిళలు , ముగ్గురు బాలవికాస్ విద్యార్థులు పరిశుభ్రం చేసినారు.