మధురవాడ:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్ల అనితకు ఎన్నికల ప్రచారంలో ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తుంది.
ఈ ఆదరణతో ఆమె ప్రచారంలో ప్రజలతో మమేకం అవుతూ మరింత దూసుకుపోతున్నారు. తనకు ప్రజా సమస్యలపై అవగాహన ఉందని వాటి పరిష్కారం కోసం అందుబాటులో ఉండి పనిచేస్తానని భరోసా ఇచ్చారు
8వ వార్డు స్వతంత్ర నగర్ లో శ్యామ్ నగర్, టైలర్స్ కాలనీ, ప్రియదర్శిని కాలనీ, గణేష్ నగర్, ఏ ఎస్ ఆర్ నగర్
రానున్న రోజుల్లో మళ్లీ *జగనన్న* ప్రభుత్వం రావాలంటే ఇప్పుడు జరుగుతున్న జివియంసి కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పోరేటర్ ఆభ్యర్ధిగా నాకు, మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి గారికి ప్యాన్ గుర్తు పై ఓటు వేసి *8వ వార్డు* *కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి పిళ్ళా అనిత ప్రజలను కోరారు
ఈ ప్రచార కార్యక్రమంలో పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, వంకాయలు మారుతి ప్రసాద్, బంగారు ప్రకాష్, పెండ్రి అప్పన్న, బెల్లపు పాపారావు, టి.వరలక్ష్మి, బి.రాజు, వట్టుకుల నాగమ్మ, పిళ్లా సూరిబాబు, జగుపిల్లి నరేష్, కుడితి రామారావు, పిళ్లా వెంకటరమణ, పోతిన పైడిరాజు, నాగోతి తాతారావు, అధిక సంఖ్యలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు,