మృతులకుటుంబాలకు అండగా ప్రభుత్వం.

 విశాఖపట్నం మధురవాడ.


ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం..నేతలు.


రామ జోగిపేట భవనం కూలిన ఘటనలో మృత దేహాల పోస్ట్ మార్టం పూర్తి


అంత్య క్రియల ఖర్చులు అందజేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున.


మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పది వేలు చొప్పున సహాయం అందించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.


...

ఎమ్మెల్యే వాసూపల్లి గణేష్ కుమార్.


మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.


వైయస్సార్ బీమా తరుపున ఒక్కో మృతుని కుటుంబానికి 5 లక్షల చెప్పున పరిహారం అందజేస్తాం.


గాయపడిన రామారావు కళ్యాణి దంపతులకు సొంత ఇంటిని మంజూరు చేస్తున్నాం.


రామారావు కుటుంబం సొంత ఇంటిలో చేరేవరకు వారి ఇంటి అద్దెను స్వయంగా భరిస్తా.


... విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి.


సాకేటి రామారావు అతని భార్య కళ్యాణి కోలుకుంటున్నారు


కళ్యాణికి ఆపరేషన్ విజయ వంతం అయ్యింది


మరో ఇద్దరు పూర్తి గా కోలుకున్నారు.


త్వరలో

డిశ్చార్జ్ చేస్తామని కేజీహెచ్ సూపరిండెంట్ అశోక్ కుమార్ తెలిపారు.