అవంతి క్యాంప్ కార్యాలయంలో రాఖీ పండుగ-
మధురవాడ -- ప్రజాబలం న్యూస్ -- విశాఖ జిల్లా బ్రహ్మ కుమారి ఆశ్రమం సోదరీమణులు మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు కి విశాఖ లో ఉన్న ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి రాఖీ కట్టారు.
గత 20 సం గా అవంతి కి బ్రహ్మ కుమారి ఆశ్రమం ని పలు మార్లు సందర్శించడం తో పాటు ఓ విద్యా వేత్తగా బ్రహ్మ కుమారి ఆశ్రమం లో జరిగే ప్రతీ కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందించడం చేసేవారిని ఆశ్రమ సోదరీమణు లుధన్యవాదాలు తెలియజేశాను.తనకు రాఖీ కట్టిన సోదరీమణులకు బహుమతి అందిస్తున్న అవంతి.