మధురవాడ:--- ప్రజాబ
లం న్యూస్ ---
రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్న విద్యుత్ ఉద్యోగులను
ఎక్కడికక్కడ రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు హౌస్ అరెస్ట్ చేస్తున్న దానిలో భాగంగా.. సోమవారం
పీ.ఎం.పాలెం పి.ఎస్.పరిధిలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంగము రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ కన్వీనర్
పోలాకి శ్రీనివాసరావును ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.