చంద్రన్నకు దుస్సాలువతో సత్కరిస్తున్న కోరాడ.

 భీమిలి నియోజక


వర్గం,మధురవాడ--- ప్రజాబలం న్యూస్-- 

 తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన లో భాగంగా విజయనగరం అశోక్ గజపతిరాజు బంగ్లాలో బుధవారం భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కోరాడ రాజబాబు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువాతో సత్కరించి స్వాగతం ఘన స్వాగతం పలికారు. ఆయనతోపాటు బొబ్బిలి నియోజకవర్గ ఇంచార్జ్ బేబీ నాయన ఎస్ కోట ఇన్చార్జ్ కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు.