ఓటర్ పరిశీలనకు సమయం పెంచాలి. చందర్రావుడిమాండ్.

 భీమిలి నియోజక


వర్గం --మధురవాడ--- (ప్రజాబలం న్యూస్-)భీమిలి నియోజకవర్గo లొ ప్రతి ఇంటికి ఓటర్ వెరిఫికేషన్ జరుగుతున్న సందర్భంగా జులై 21 నుంచి ఆగస్టు 23 వరకు ఎలక్షన్ కమిషన్ వారు గడువు విధించగా స్థానిక బిఎల్వోలు వారి పరిధిలో మధురవాడ, పీఎం పాలెం, ఎండాడ, సాగర్ నగర్, కొమ్మాది తదితర ప్రాంతాలలో ఇంకా చాలా కాలనీ లో అపార్ట్మెంట్స్ ఇంత వరకు సందర్శించలేదు. ఎలక్షన్ కమిషన్ 100% ఓటర్స్ ,ఓటర్ లిస్ట్ లోకి సక్రమంగా తీసుకోనాలంటే ఇంకా 15 రోజులు గడువు పెంచాల్సిందిగా జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గం బూత్ కన్వీనర్, స్థానిక రత్నగిరి కాలనీ ఇళ్ల యజమానుల సంఘం అధ్యక్షులుENs ఉన్నతాధికారులకు విన్నవించారు.