మాజీ ఉపసర్పంచ్ ఎర్నాయుడికి నివాళులర్పించిన భీమిలి టిడిపి ఇన్చార్జ్ కోరాడ

 గొంతువానిపాలెంలో మాజీ వైస్ ప్రెసిడెంట్ భౌతిక కాయానికి నివాళులర్పించిన భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ కోరాడ.

 భీమిలి


నియోజకవర్గం--- ప్రజాబలం న్యూస్--- భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం సొం ట్యాం గ్రామపంచాయతీ గొంతువానిపాలెం లో మాజీ వైస్ ప్రెసిడెంట్ చెందవరపు ఎర్రి నాయుడు మృతి చెందడంతో ఆయన భౌతికకాయానికి ఆదివారం ఉదయం భీమిలి నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు వారితోపాటు ఆనందపురం మండల పార్టీ ప్రెసిడెంట్ బొద్దాపు శ్రీనివాస రావు. విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు గండ్రెడ్డి రమేష్, తదితర మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.