మధురవాడ -- ప్రజాబలం న్యూస్--.
మధురవాడ పిఎసిఎస్ పరిరక్షించాలని
భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు .అవంతి శ్రీనివాసరావు ని
మధురవాడ పి ఎ సి ఎస్ సభ్యులు , అఖిలపక్ష నాయకులు మధురవాడ పెద్దలు ఈనాడు వద్ద ఆయన నివాసంలో కలిసి పిఎసిఎస్ ఆవరణలో బంకు ఏర్పాటుకు సరికాదని ఆయనకు తెలిపారు. పిఎసిఎస్ పరిరక్షించి క్రెడిట్ సొసైటీగా మార్చాలని విజ్ఞప్తి చేశారు.. దీనిపై
అవంతి శ్రీనివాస్ వెంటనే స్పందించి సంబంధించిన అధికారులతో మాట్లాడి పిఏసిఎస్ బిల్డింగు కూల్చివేతని నిలిపి వెయ్యాలని విశాఖపట్నం జిల్లా కోపరేటివ్ అధికారికి ఆదేశించారు..అందుకు అందరు కృతజ్ఞతలు తెలియజేశారు.
