జీవీఎంసీ 5వ వార్డ్ టీడీపీ పార్టీ ఆఫీస్ లో కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యం లో 'మోత మొగిద్దాం'- మారు మ్రోగిన కంచాలు.
మధురవాడ-- ప్రజాబలం న్యూస్
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మధురవాడ జీవీఎంసీ 5వ వార్డు పరిధి బొట్టవానిపాలెంలో మాజీ సి.ఎం. నారాచంద్రబాబుకి మద్దతుగా 5 వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యంలో 5 నిమిషాలు పాటు మోత మోగించారు.7గంటల నుంచి ఐదు నిమిషాల పాటు శబ్దాలు చేస్తూ చంద్రబాబు నాయుడుకి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ మోగించిన మోత తాడేపల్లి లో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డికి వినపడుతుందన్నారు.ఈ ప్రభుత్వానికి తొందరలోనే మోత మోగే సమయం ఆసన్నమైందని చెప్పారు..అదేవిధంగా వార్డులో ప్రజలు,టిడిపి శ్రేణులు,వారి వారి ఇళ్లలోనే మోత మ్రోగించారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు,5వ వార్డ్ అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ, టిడిపి పార్లమెంటరీ ఉపాధ్యక్షు వాండ్రాసి అప్పలరాజు,బోయి వెంకటరమణ(శ్రీను),జనసేన నాయకులు ఈఎన్ఎస్ చంద్రరావు, దేవర శివ,నియోజక వర్గం బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను,వార్డ్ ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్,వియ్యపు నాయుడు, సీనియర్ నాయకులు చలుమూరి శ్రీనివాసరావు(గడ్డి శ్రీను),బొడ్డేపల్లి రంగ,లంకా రాజేంద్ర ప్రసాద్, వంటాకుల శ్రీను,కంబపు కామరాజు,యువత అధ్యక్షులు కొండపు రాజు,సీనియర్ నాయకులు జోగేశ్వరపాత్రో,ఈగల అప్పలనాయుడు,బోర సూరిబాబు రెడ్డి,సూర్య చంద్ర,ఎర్రయ్య రెడ్డి,ఆవాల,నీలయ్య,బొట్ట కోటి, కర్మోజు గోవిందరావు,దుర్గారావు, కొత్తల శ్రీను,నమ్మి వాసు,ఈగల కిరణ్, బొట్ట కనకరాజు ,మహిళ నాయకురాలు సరస్వతి, వియ్యపు సునీత,వనిత,రేణుక, మంగమ్మ,నాగోతి అనిత,ఇల్లిపిల్లి వెంగళరావు,ఓలేటి శ్రావణ,ఐటీడీపీ మొకర రవి కుమార్,ఐటీడీపీ మాదాల విజయ్,నూకరాజు, మదీనా,ఇమంది రాజు, విష్ణు,మాధవ,సురేష్,జ్ఞానేష్,శేఖర్, నాగేశ్వరరావు, చక్రి,షణ్ముఖ, అప్పారావు,అవ్వ కృష్ణ,సత్తిబాబు, మూర్తి, వైకుంఠ రావు, నారాయణరావు,మన్మధుర, రాంబాబు, చందర్రావు, వెంకట్రావు బిర్లంగి నారాయణరావు,జీవన్, సూర్య, జిరి గురయ్యా,లక్ష్మణరావు, అప్పలరాజు,ఇంజరపు రాము,బెండి శ్రీనివాసరావు,తాండ్ర సన్యాసిరావు,రమేష్, పొట్టి నారాయణరావు,పిల్ల వెంకట్రావు, జయ రెడ్డి,జనసేన నాయకులు యడ్ల గణేష్ యాదవ్,ప్రసాదరావు, కన్నారావు,శ్రీనివాస్,నాయుడు
వెంకట సాయి,సాయివర్మ పాల్గొని సంఘీభావం తెలిపారు.
