ఊపందుకున్న ఆరోగ్య సురక్ష ప్రచారం -- ముందుకు దూసుకుపోతున్న మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్

 ప్రజా వైద్యం కోసం - మహా యజ్ఞం-- జగనన్న ఆరోగ్య సురక్ష--- మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ .



భీమిలి నియోజకవర్గం - మారికవలస, గంభీరం పంచాయతీ - నేరళ్ళవలస పంచాయతీ లలో బుద వారం


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష ఘనంగా నిర్వహించారు.


 ఈ సందర్భంగాఅవంతి కి నాయకులు సాదర స్వాగతం పలికారు.


 ఇందులో లో బాగంగా అవంతి వివిధ రకాల స్టాల్స్ తో పాటు ప్రజలకు వైద్యలు అందిస్తున్న వైద్య సేవలను పర్యవేక్షించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి నన్నిపథకాలు అమలు చేయలేదని, పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించే గొప్ప నూతన అధ్యాయం కి శ్రీకారం చుట్టడం జరగలేదని,తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్య శ్రీ పథకం కి రూపకల్పన చేస్తే, జగనన్న కార్పోరేట్ స్థాయి ఉచిత వైద్యం సంపూర్ణంగా ప్రజలకు చేరువ చేసారని, పేర్కొన్నారు.జగనన్న ఆరోగ్య సురక్ష, ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ప్రతీ గడప కు వైద్య సేవలు అందించాలని, ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ గా చేయాలన్నదేజగనన్న లక్ష్యం అన్నారు. ప్రతీ సంక్షేమ పథకం పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు దోహదపడుతుందని అన్నారు.,ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని,ప్రజలు మనలను ఎన్నుకుని అధికారం ఇచ్చింది వారికి సేవలు అందించడానికి అని నమ్మి ఎటువంటి వివక్ష చూపని పాలన అందించే ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం జగనన్న అని,ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ని నాయకులు ,వైద్య బృందం, వాలంటీర్లు,ఆశావర్కులు ఇలా ప్రతీ ఒక్కరు భాద్యత తో పని చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మధురవాడ జోన్ టు కమిషనర్ కనకమహాలక్ష్మి మధురవాడసీనియర్ వైసీపీ నాయకులు మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, పోతిన శ్రీనివాసరావు, పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, పిల్ల సూరిబాబు,పోతిన సురేష్,


ఈ కార్యక్రమంలో వైద్యులు - వైద్య సిబ్బంది - వైసిపి నాయకులు - సచివాలయం కన్వినర్ లు - గృహ సారథులు - ఆశా వర్కర్లు - అంగన్వాడీ టీచర్లు - వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.