భీమిలి నియోజకవ
ర్గం-- ప్రజాబలం న్యూస్-- విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ని భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి మొత్తం శెట్టి శ్రీనివాసరావు సోమవారం దర్శించుకున్నారు. వేద పండితులు మంత్రోచ్చారణ మద్య ప్రత్యేకమైన పూజలు చేశారు. అవంతి ముద్దుల తనయుడు యువజన విభాగం మూడు జిల్లాల అధ్యక్షులు ముత్తంశెట్టి శివ నందీష్ బాబు ఆయనతో కలిసి పూజలో పాల్గొన్నారు.
అనంతరం ఆంద్ర ప్రదేశ్ కి జగనన్న ఎందుకు కావాలి అనే రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం లో పాల్గొన్నారు.
