పోసాని కి 14 రోజుల రిమాండ్. కోడూరు కోర్టులో వాదనలు.

(మధురవాడ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) అనుచిత వ్యాఖ్యలు కేసులో నటుడు పోసాని కృష్ణ మురళికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.. సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి సమయంలో పోసానిని రైల్వే కోడూరు కోర్టులో హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ ముందు పోసాని తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం 14 రోజులు పాటు పోసానికి రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోసానికి కడప సెంటర్ జైలుకు . తరలించే అవకాశం ఉంది.