సీనియర్ టిడిపి కార్యకర్త జట్లయ్య ను పరామర్శించిన కోరాడ. తన అభిమానులు, తన కార్యకర్తలకు కష్టసుఖాల్లో ఎల్లప్పుడు అండగా నిలవడమే కాకుండా, తన పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎదురొడ్డి పోరాడిన భీమిలి టిడిపి ఇన్చార్జ్ కోరాడ. రాజబాబు.
February 09, 2025
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పిల్ల జట్లయ్య ని భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి కోరాడ రాజబాబు ఆదివారం పరామర్శించారు.
ఆనందపురం మండలం కుసలవాడ పంచాయతీ కి చెందిన పిల్ల జట్లయ్య కి ప్రమాదవశాత్తు కాలికి గాయం అయిందన్న విషయం తెలిసి వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన ధైర్యం చెప్పారు. తనతోపాటు పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు..