కాపులప్పాడ డంపింగ్ యార్డ్ లో పారిశుధ్య కార్మికులకు వందమందికి ఫుడ్ ప్యాకెట్స్ వితరణ.. ప్రతి నెల ఎం వి వి.సిటీ సాయి సెంటర్ సౌజన్యంతోనారాయణ సేవ.

, విశాఖపట్నం,మధురవాడ,ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను) ఓం శ్రీ సాయి రామ్* శ్రీ సత్యసాయి సేవా సమితి న్యూ వైజాగ్ *ఎంవివి సిటీ సాయి సెంటర్* ( పి యం పాలెం సమితి) విశాఖపట్నం తేదీ:10/03/2025 సోమవారం *నారాయణ సేవా* ఉదయం: 10:30 నుండి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఎంవి వి సిటీ భక్తులందరి సహకారంతో ప్రతి నెల నిర్వహించు నారాయణ సేవలో భాగంగా నేడు కూడా సుమారు 100 ఫుడ్ ప్యాకెట్స్ భక్తులు స్వయంగా వండి ప్యాకెట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది వాటిని సేవదల్ సోమవారం జీవీఎంసీ డంపింగ్ యార్డ్ లో ఉన్నటువంటి వర్కర్స్ కి పికెర్స్ కి స్వామి వారి ప్రేమ పూర్వక ప్రసాదముగా అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తూ ఇదే విధంగా మరిన్ని వేసవి సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని స్వామివారిని ప్రార్థిస్తూ. 🙏🏾🌹 జై సాయిరాం Saidootha 8500261123