ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. పేద కుటుంబానికి వడ్డీ లేని రుణం
March 10, 2025
విశాఖపట్నం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందాల భామలు – కలర్ఫుల్లీ, చీర్ఫుల్లి, హౌస్ఫుల్లీ"* కార్యక్రమం విశాఖపట్నంలోని *SSVR ROYAL APPARTMENT*, MVP Colony యందు రమణీయంగా జరిగింది. మహిళల ఆనందోత్సాహం, ప్రత్యేక హౌసీలు, ఆసక్తికరమైన పోటీలు, అద్భుతమైన గిఫ్టులతో , *ప్రత్యేకమైన కేకు కటింగ్* తో ఈ వేడుక మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా *ఫస్ట్ లేడీ ఆఫ్ ది క్లబ్ వాసవియన్ నాగవేణి, వాసవియన్ విజయలక్ష్మి , ఫాస్ట్ ప్రెసిడెంట్ వాసవియన్ సీతామహాలక్ష్మి గారు నిర్వహణలో సాగింది. కార్యక్రమం నిర్వహణ అందరినీ ఆకట్టుకుంది*.
*అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని ఒక సేవా కార్యక్రమంగా ఒక చిరు వ్యాపారికి 20వేల రూపాయలు వడ్డీ లేని రుణం ఆర్థిక సహాయం*
గా అందించడమైనది. కాపుగంటి లక్ష్మణరావు, కాపుగంటి రాజేశ్వరి దంపతులు నూతనముగా క్లబ్ సభ్యులుగా చేరినారు.
ఈ ఉమెన్స్ డే వేడుకలు, సరదాలు ,ఒక సేవా కార్యక్రమంతో ప్రతి ఒక్కరిని సంతోషపరిచాయి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం* వచ్చిన మహిళల అందరి
సహకారం వల్ల దిగ్విజయంగా కొనసాగింది.
ఈ కార్యక్రమంలో
*అధ్యక్షులు:* *Vn. వెంకట రామకృష్ణారావు*
*జనరల్ సెక్రటరీ:* Vn. *కాపుగంటి వెంకటరమణమూర్తి*
*కోశాధికారి:* *Vn. పాలూరి చంద్రశేఖర్ గుప్తా*
*వైస్ ప్రెసిడెంట్*: Vn కాపుగంటి శ్రీనివాసరావు,
పాస్ట్ ప్రెసిడెంట్ :Vn మల్లేశ్వర గుప్త
చార్టర్ ప్రెసిడెంట్ Vn చెరుకు కృష్ణారావు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.