సమాజ సేవతో పాటు ఆధ్యాత్మిక సేవతోనే ఆత్మసంతృప్తి..... విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శీను కుమార్తె సోల్జర్ అధ్యక్షురాలు సిరమ్మ.

హనుమాన్ జయంతి వారోత్సవాలకు 25000/- రూపాయలు విరాళం.... సిరి సహస్ర (సిరమ్మ) భీమిలి నియోజకవర్గం, (ప్రజా బలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ) తే 11.05.2025 దీ , విజయనగరం . 11 మే 2025 , విజయనగరం టౌన్ లో బొంకుల దిబ్బ , కోట ఎదురుగా విశ్వహింధూ పరిషత్ బహిరంగ దళ్ ఆధ్వర్యం లో హనుమాన్ జయంతి వారోత్సవాలు జరుపుటకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ , వై.యస్.ఆర్.సి.పి. జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త శ్రీ మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను ) ముద్దుల కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ)ను విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు కలిశారు. ఈ సందర్బంగా ఆమె ఈ కార్యక్రమ నిర్వాహకులను అభినందిస్తూ నెల 18 వ తేదీ నాడు జరుగు హనుమాన్ జయంతి వారోత్సవాల కార్యక్రమం కోసం తన వంతు 25000/- రూపాయలు విరాళంగా అందించారు..