తెలంగాణలోని కాలేశ్వరంలోసరస్వతీ నదిపుష్కరాలలో నదీ స్నానమాచరించి ప్రత్యేక పూజలు చేస్తున్న సిరమ్మ. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను కుమార్తె. చిన్న శీను సోల్జర్ అధ్యక్షురాలు.

కాలేశ్వరం లోని సరస్వతి నది పుష్కరాలు లో పుష్కర స్నానం ఆచరించిన మన సిరమ్మ. విజయనగరం జిల్లా ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ. (సెల్ నెంబర్ 9502817542)
తెలంగాణ రాష్ట్రంలోని కాలేశ్వరంలోని సరస్వతి నదీ పుస్కరాలు సందర్భంగా సోమవారం సరస్వతి నదిలో పుష్కర స్నానం ఆచరించిన విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సీ.పీ.జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం వై.యస్.ఆర్.సీ.పీ. సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)గారి కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు (సిరి సహస్ర) సిరమ్మ. తనకు ఊహ తెలిసినప్పటి నుండి భారతదేశంలో జరుగుతున్న పుష్కరాల్లో ఆమె పాల్గొంటున్నారు. భక్తిశ్రద్ధలతో నదీ పుస్కరస్నాన మాచరించి పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సరస్వతీ దేవి నదీ పుష్కరాల్లో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తన తల్లి శ్రీమతి మజ్జి పుష్పాంజలి తన అత్తలు శ్రీమతి ఎ. రమ, కె. అమృత వల్లి , సరలక్ష్మి, పాల్గొన్నారు.