చంద్రంపాలెం గ్రామ కీర్తిశేషులుసంకాబత్తుల సన్యాసప్పుడు మనమళ్ల వివాహానికి పాల్గొని ఆశీర్వదించిన ఉత్తరాంధ్ర తెలగ సామాజిక తరగతి ఉద్యమనేత.పి.వి.ఆర్.

మధురవాడ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్. సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) విశాఖ సిటీ మధురవాడ, చంద్రంపాలెం సంకాబత్తుల వారి వివాహ వేడుక లో శుక్రవారం రాత్రి ఉత్తరాంధ్ర తెలగ సామాజిక తరగతి (తెలగ కుల) సంఘం నేత పి.వి.ఆర్ సంకాబత్తుల శ్రీను శ్రీమతి తవిటమ్మ దంపతులు ఏకైక పుత్రిక చి"ల"సౌ" వాణి ప్రత్యూష వెడ్స్ చి" వర ప్రసాద్ నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన తెలియజేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల తెలగ కుల ఉద్యమ నేతపల్లంట్ల వెంకటరామారావు (పివిఆర్) తో పాటు లింగం సత్యన్నారాయణ, వివిధ హోదాల్లో ఉన్న తెలగ కుల పెద్దలు,, గ్రామ నాయిల్లు పెద్దలు, దుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు పిల్లా సూరిబాబు, శ్రీను.. మన నాయుడు భావిశెట్టి సత్యనారాయణ. తదితరులు పాల్గొన్నారు. ఇట్లు పి వి.ఆర్ ..అభిమాని పిడుగు శ్రీనివాసరావు కందివలస... 🌹🙏🏾