వాంబే కాలనీలో అన్నదానo ఘనంగా టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వాక కార్యదర్శి వెంకటరావు బర్త్డే వేడుకలు..
June 06, 2025
మధురవాడ (ప్రజా బలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను) మధురవాడ రాష్ట్రవాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి, ఏడవ వార్డు కార్పొరేటర్ భర్త, పిళ్ళా వెంకటరావు జన్మ దిన వేడుకలు గురువారం వాంబే కాలనీ అన్నా క్యాంటీన్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పేదలకు ఉచిత అన్నదానం నిర్వహించారు.
వాంబే కాలనీ అన్నా క్యాంటీన్ లో రెండు పూటల అన్న దానం కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో నొడగల భవాని, మల్లువలస రాము, నాగేశ్వర్ రావు, లావణ్య,సంతోషి,డోల లక్ష్మీ వెంకట లక్ష్మి, కార్యకర్తలు ధనసహాయం తో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా వెంకట్రావు సతీమణి7వ వార్డు కార్పొరేటర్
స్టాండింగ్ కమిటీ మెంబర్ పిళ్ళా మంగమ్మ, కానూరి అచ్యుత్ గారూ టిడిపి సీనియర్ నాయకులు పోతిన నాయుడు పోతిన బుజ్జి తదితరులు పాల్గొన్నారు..