నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ కార్పొరేటర్ ఆమె భర్త కమీషనర్ కు మేయర్ కు వినతి పత్రాలు, పలుమార్లు ఇచ్చిన పట్టించుకోని జీవీఎంసీ అధికారులు, ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా టౌన్ ప్లానింగ్ పై దృష్టి సారించడం పై వెళ్లి వెతుతున్న విమర్శలు. పలు అనుమానాలు, వెనక ఉండి తప్పుదారి పట్టిస్తున్నారని వారి అభిమానుల్లో గుసగుసలు.

భీమిలి నియోజకవర్గం (మధురవాడ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) జీవీఎంసీ 7వ వార్డు, RTC డిపో రోడ్ నుండి వాంబే కోలనికు వెళ్ళే దారి లో నార్త్ స్టార్ వారు అనుమతి లేకుండ 9వ ఫ్లోర్ వేస్తున్నారని మరియు 7వ వార్డు లో అభివృధి పనులు పూర్తి చేయాలని జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాస్ రావు గారికి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గారికి కంప్లైంట్ మరియు వినతి పత్రం అందజేసిన 7వ వార్డు కార్పొరేటర్ మరియు స్టాండింగ్ కమిటీ మెంబర్ పిళ్ళా మంగమ్మ గారు రాష్ట్ర వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పిళ్ళా వెంకటరావు గారు....