ఉత్తరాంధ్ర టిడిపి నేతలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.---- కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుకు గోవా గవర్నర్ పదవి ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రాకు తగిన గౌరవం దక్కిందని ప్రజల్లో హర్షం ఉత్తరాంధ్ర పెద్ద రకాన్ని నిలబెట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ..

ఉత్తరాంధ్ర, విశాఖ సిటీ,ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ. ఉత్తరాంధ్ర నేతలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలతో ఉత్తరాంధ్ర నేతలకు అత్యున్నత గౌరవం ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడంలోనే కాదు ఇక్కడ నాయకులను ప్రోత్సహించడంలో కూడా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది అనే విషయం మరోసారి స్పష్టమైంది. వెనకబడిన ఉత్తరాంధ్ర నుంచి అశోక్ గజపతి రాజు కి గోవా గవర్నర్గా పదవి రావడం, కింజరాపు రామ్మోహన్ నాయుడుకి కేంద్ర విమానయ శాఖ మంత్రిగా చేయడం, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన సాధారణ కార్యకర్త కలిసేట్టి అప్పలనాయుడు కి ఎంపీని చేయడం తెలుగుదేశం పార్టీ కే సాధ్యం అశోక్ గజపతి రాజు కి గవర్నర్ పదవి రావడం ఉత్తరాంధ్ర ప్రజలకు గర్వకారణం లాంటిది ఉత్తరాంధ్రలో విద్యాసంస్థల స్థాపనకు ఆలయాలకు వేల ఎకరాలు ధారాధత్వం చేసిన అశోక్ గజపతి రాజు గారిని గత వైసిపి ప్రభుత్వం మానసిక శోభ కు గురిచేసింది గత టిడిపి ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలను కూడా ఉత్తరాంధ్ర నుంచి జగన్ రెడ్డి అండ్ మూట తరిమేసింది కానీ నేడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు సారధ్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు టిసిఎస్, కార్ని జెడ్, గూగుల్ డేటా సెంటర్లు విశాఖకి తరలివస్తున్నాయి ఉత్తరాంధ్ర పరిశ్రమల అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర స్రవంతి పథకానికి నిధులు కేటాయించారు ఇది ఉత్తరాంధ్ర జిల్లాలపై ఉత్తరాంధ్ర ప్రజలపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు చూపిస్తున్న ఆదరణ అభిమానానికి నిదర్శనం అలాగే విద్య మరియు ఐటీ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ బాబు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే మార్గంలో పలు సంస్థల్ని విశాఖ కి తీసుకువస్తున్నారు. దాసరి శ్రీనివాస్ ఆరో వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ విశాఖపట్నం.