తొలి అడుగులో భీమిలి టిడిపి ఇన్చార్జి కోరాడ రాజబాబు,

సబ్బవరం లో సుపరి పాలన లో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న.. విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ, 9502817542) .. భీమిలి టిడిపి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్.కోరాడ రాజబాబు. పెందుర్తి నియోజకవర్గం సబ్బవరంలో పెందుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ గండి బాబ్జి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి రెట్టింపు సంక్షేమం కార్యక్రమంలో మంగళవారంపెందుర్తి నియోజకవర్గ పరిశీలకులుగా పాల్గొని కూటమి ప్రభుత్వం చేసే సంక్షేమాన్ని కరపత్ర రూపంలో ప్రజలకు అందించి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలపై అవగాహన కల్పించిన కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్, రాష్ట్ర టిడిపి పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ కోరాడ రాజబాబు పాల్గొన్నారు. వారితోపాటు పెందుర్తి నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా తొలి అడుగు లో ఇంటింట ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను . ప్రజలకు అవగాహన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోరాడ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ సహకారంతో ఏపీ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి బాటలో పయనిస్తుందని అన్నారు..