ఎంవిపి కపుల్స్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిరాశ్రయులైన వయోవృద్ధులకు అన్నదానం.
September 18, 2025
జై వాసవి. జై జై వాసవి..
విశాఖ సిటీ, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో 18.09.2025 గురువారం ,మధ్యాహ్నం, మహాలయ పక్షాలు సందర్భంగా పెద్ద వాల్తేరు,దలై వారి వీధిలో రెడ్ క్రాస్ సొసైటీ లో ఉన్న నిరాశ్రుయులైన వయోవృద్ధులకు వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ చార్టర్ ప్రెసిడెంటు ,వి 201 ఏ జిల్లా కోశాధికారి చెరుకు కృష్ణ, కృష్ణకుమారి దంపతులు ఆర్థిక సహాయంతో మధ్యాహ్న0 అన్న ప్రసాదవితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్బు అధ్యక్షులు వెంకట రామకృష్ణారావు, కోశాధికారి పాలూరి చంద్రశేఖర్ గుప్తా మరియు పూర్వపు అధ్యక్షులు గోగుల నర్సింగరావు, పాల్గొన్నారు.