పేదల సేవలో వాసవి నిరుపేద ఆర్యవైశ్య కుటుంబానికి నిత్యవసర సరుకుల పంపిణీ. ఎంవిపి వాసవి క్లబ్ కపుల్స్ ఆధ్వర్యంలో వితరణ,
September 07, 2025
జై వాసవి. జై జై వాసవి..
( విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ సీనియర్ జర్నలిస్ట్ మాన0 శ్రీను మధురవాడ )
తేదీ 03.09. 2025 బుధ వారం వాసవి వారోత్సవాలలో భాగంగా వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో ఒక నిరుపేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన సత్యనారాయణ అను వ్యక్తి కి క్లబ్ అధ్యక్షులు వాసవియన్ వెంకట రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి వెంకటరమణమూర్తి, ప్రోగ్రాం చైర్మన్ శివరామకృష్ణ, పూర్వపు అధ్యక్షులు మల్లేశ్వర గుప్తా, క్లబ్ సభ్యులు చెరుకూరి నర్సింగరావు గార్లు కలసి ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు గారి గృహమందు నెల రోజులు కు సరిపడ ( గ్రోసరీస్) బియ్యం,పప్పు దినుసులు ఇవ్వడం జరిగినది.