మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న చిన్న శీను సోల్జర్స్ అధ్యక్షరాలు సిరమ్మ.
September 25, 2025
తే 25.09.2025ది,
తాడేపల్లి.
భీమిలినియోజకవర్గo ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ )
వై.యస్.ఆర్.సీ.పీ.అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి ని తాడేపల్లి లోని ఆయన నివాసంలో తన తండ్రి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైయస్సార్. సీ. పీ.జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తో చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ కలిసి శ్రీ జగన్మోహన్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకొన్నారు..