దుర్గాలమ్మకు ప్రత్యేక పూజలు చేసి,పల్లకి మోసిన భీమిలి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ చిన్న శ్రీను.
October 02, 2025
భీమిలి నియోజకవర్గం
ప్రజాబలం న్యూస్ ఆన్లైన్:0( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను) మధురవాడ
మధురవాడ 7 వార్డు శ్రీ విజయ దుర్గా దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్న జడ్పీ చైర్మన్, భీమిలి నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ చిన్న శ్రీను.
మధురవాడ 7వ వార్డు, టైలర్స్ కాలనీ శ్రీ విజయ దుర్గా దేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల భాగంగా బుధవారం అమ్మవారు పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా దుర్గాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో.. 7వ వార్డు వైసిపి అధ్యక్షుడు
పోతిన శ్రీనివాస్ బంగార ప్రకాష్ 5వ వార్డు వైసిపి అధ్యక్షుడుపోతిన హనుమంతు ,బంగారు లక్ష్మీ మారుతి ప్రసాద్ , జగ్గు బిల్ నరేష్ , చెలుకూరి రజిని, పిల్ల సూరిబాబు ,అప్పన్న, బెల్లాన పాపారావు , డాక్టర్ సూర్యనారాయణ , నక్కన ప్రకాష్, టీ వరలక్ష్మి, తదితరులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

