విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన భీమిలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చిన్న శ్రీను. వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన చిన్న శ్రీను.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన చిన్న శ్రీను ఆనందపురం 28/10/2025 మెంథాన్ తుఫాన్ ప్రభావం నేపథ్యం లో ఆనందపురం లో ఈరోజు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన తర్లువాడ పంచాయతీ,పేకేరు,సిర్లపాలెం గ్రామాల్లో భీమీలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పర్యటించారు పర్యటన లో బాగంగా ఆయన భారీ ఎత్తున పోటెత్తిన వరద దాటికి కుసులవాడ గెడ్డకు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం వర్షాలు వలన నష్టపోయి ఎలాంటి ఆధారం లేని పేదలకు నిత్యావసర సరుకులు అందించారు తుఫాన్ ప్రభావం ఉనచన రోజులు నిత్యం నాయకులు కార్యకర్తలు ప్రజలు కు అందుబాటులో ఉండాలని,ప్రజలకు అవసరమగు ఏర్పాట్లు చేయాలని,మరీ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు గుడిసేల్లో పెంకు ఇళ్ళల్లో నివశించే వారికి పురావాసు కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించే చర్తలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితుల్లో నాకు సమాచారం అందిస్తే నేను మీకు అందుబాటులో ఉంటానని సూచించారు ఈ పర్యటన లో ఆనందపురం మండలం పార్టీ అధ్యక్షులు బంక సత్యం - వైస్ యంపిపి పాండ్రంగి శ్రీను - మండలం ఉపాధ్యక్షులు శినగం దాము - కోరాడ ముసలి నాయుడు - వర్కింగ్ కమిటీ అద్యుక్షులు మజ్జి వెంకట్రావు - తదితరులు పాల్గొన్నారు