మధురవాడ జోన్ లో ఘనంగా సత్యసాయి అవతార దినోత్సవం.
October 20, 2025
*ఓం శ్రీ సాయిరాం*
*శ్రీ సత్యసాయి సేవా సమితి*
*పీఎం పాలెం( న్యూ వైజాగ్)* (పి ఎం పాలెం,మధురవాడ, మిథిలాపురి, ఎంవివి సిటీ,
కొమ్మది, మారిక వలసా)
విశాఖపట్నం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏. *భగవాన్ శ్రీ సత్య సాయి అవతార ప్రకటన దినోత్సవం*
*20/10/2025 సోమవారం*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అవతార్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 86వ అవతార ప్రకటన దినోత్సవం భజన మండలి మరియు సాయి సెంటర్లో చాలా ఘనంగా పాల్గొన్నటువంటి , భక్తులకు, సేవాదళ్ బాలవికాస్ గురువులు బాలవికాస్ విద్యార్థిని విద్యార్థులకు ధన్యవాదములు స్వామివారి దివ్య ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని ప్రార్ధిస్తూ జై సాయి రాం.
సాయి దూత
8500261123

