క్లాసిక్ కన్వెన్షన్ 3 హైదరాబాదులో రెండో రోజు జరిగిన అంతర్జాతీయ వాసవి క్లబ్ సమావేశంలో విశాఖ జిల్లా v201 ఏ నుంచి అంతర్జాతీయ వాసవి క్లబ్ అధ్యక్షులు *వాసవి ఎన్ సౌభాగ్య సేవా సంకల్ప* కె సి జి ఎఫ్ సిద్ద సూర్యప్రకాశరావు పలువురు 20 26 నూతన పదవులు పొందిన వారిచే చేత ప్రమాణస్వీకారం చేయించారు.

జై వాసవి... క్లాసిక్ కన్వెన్షన్ త్రీ , హైదరాబాదులో తేదీ 20- 12- 2025 ఆదివారం రెండవ రోజు జరిగిన అంతర్జాతీయ వాసవి క్లబ్ సమావేశంలో మన వాసవి క్లబ్ విశాఖ జిల్లా వి 201 ఏ నుంచి 1)వాసవియన్ నల్లూరి నూకరాజు... అంతర్జాతీయ అడ్మినిస్ట్రేటివ్ ఉపాధ్యక్షులు, 2)వాసవియన్ కొల్లూరు సోమేశ్వరరావు... అంతర్జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు(మల్టిపుల్),3) వాసవియన్ వేద మధుసూదన్... అంతర్జాతీయ ఉపాధ్యక్షులు,4) వాసవియన్ కె. మోహనలక్ష్మి... అంతర్జాతీయ ఉప కార్యదర్శి (మల్టిపుల్) 5) వాసవియన్ డాక్టర్ కందుల నాగరాజు... అంతర్జాతీయ ఉప కోశాధికారి (మల్టిపుల్),6) వాసవియన్ కంకటాల ప్రభాకర్... అంతర్జాతీయ అడ్మినిస్ట్రేటివ్ ఉపాధ్యక్షులు 7) వాసవియన్ విశ్వనాథ గుప్తా... అంతర్జాతీయ అడ్మినిస్ట్రేటివ్ ఉపాధ్యక్షులు (మల్టిపుల్) 8) వాసవియన్ దింటకుర్తి నాగేశ్వరరావు... అంతర్జాతీయ కార్పొరేటివ్ ఉపాధ్యక్షులు ఇంటర్నేషనల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ గా దింతకుర్తి నాగేశ్వర రావు, ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా అమర్నాథ్ తమ్మన మరియు అంతర్జాతీయ కార్యక్రమాల సమన్వయ కర్త గా పులవర్తి రమేష్ గార్లు చే అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధికారులుగా 2026 వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ సౌభాగ్య సేవా సంకల్ప* కే సి జి ఎఫ్ సిద్ధ సూర్యప్రకాశరావు గారు ప్రమాణ స్వీకారం చేయించినారు. వీరందరికీ పలువురు అభినందనలు తెలిపినారు.చివరిగా బ్యానర్ ప్రజెంటేషన్ లో కూడాను అంతర్జాయతీయ స్థాయిలో మూడో స్థానం లభించి గవర్నర్ అమర్నాథ్ గారు అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ రెండు రోజుల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గవర్నర్ గారు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.