ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలో 80 మంది వయోవృద్ధులకు ఏ యు టి డి వసతి గృహంలో వాసవి క్లబ్ సభ్యులు శివరామకృష్ణ, మహాలక్ష్మి దంపతుల సౌజన్యంతో టూత్ పేస్టులు, బట్టల సబ్బులు ఒంటి సబ్బులు వితరణ.,
December 18, 2025
*జై వాసవీ... జై జై వాసవి*
వాసవి క్లబ్ ,ఎంవిపి కపుల్స్ ఆధ్వర్యంలోఈ దినము గురువారం
తేది 18- 12- 2025 న ఉదయం 8.00 గంటలకు విశాఖపట్నం అల్లినగరం లో భీంనగర్ , GVMC ,AUTD వసతి గృహంలో లో ఉన్న 80 మంది నిరాశ్రయులకు అవసరమయిన టూత్ పేస్టులు, స్నానం సబ్బులు, బట్టల సబ్బులు మన క్లబ్ సభ్యులు పాలూరి శివరామకృష్ణ మరియు మహాలక్ష్మి దంపతుల సౌజన్యంతో అందజేయడమయినది.
