విజయనగరం జిల్లా, జామి మండలం. అల్లు వారి పుట్టినరోజు వేడుకల్లో చిన్న శ్రీను సోల్జర్ అధ్యక్షురాలు సిరమ్మ, ప్రదీప్ నాయుడు దంపతులు,
December 06, 2025
*అల్లు వారి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న ప్రదీప్ నాయుడు, సిరమ్మ*
తేదీ: 06-12-2025, జామి మండలం.
ఈ రోజు గజపతినగరం నియోజకవర్గం, జామి మండలం , జామి గ్రామంలో అల్లు అవినాష్ , వై యస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు వారి కుమారుడు పుట్టిన రోజు వేడుకలకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైయస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త గౌ ii నీ ii శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి *అల్లుడు ప్రదీప్ నాయుడు ,కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ* ముఖ్య అతిథిగా పాల్గొని చి!! వి. ని ఆశీర్వదించి బహుమతులను బహూకరిoచిరి.
ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

