వి 201 ఏ విశాఖ జిల్లా వాసవి క్లబ్ కంచరపాలెం 2026 నూతన అధ్యక్షుడిగా వాసవి ఎన్ నాగేశ్వరరావు చే ప్రమాణ స్వీకారం చేయిస్తున్నవిశాఖ జిల్లా గవర్నర్ సాయినిర్మల.

జై వాసవి... జై జై విశాఖ సిటీ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను. మధురవాడ వాసవి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్... తేదీ 11.01.2026 శనివారం సాయంత్రం 4 గంటలకు ఒకటవ పట్టణం లో గల రామాలయం నందు వి 201 ఏ విశాఖపట్నం జిల్లా, వాసవి క్లబ్ కంచెర పాలెం 2026 నూతన అధ్యక్షునిగా వాసవియన్ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా మరియు ఇన్స్టలేషన్ అధికారిని గా వచ్చిన జిల్లా గవర్నర్ వాసవియన్ విద్యాసంకల్ప కేసీజిఎఫ్* శ్రేయోభిలాషి సాయి నిర్మల గారి సమక్షంలో ప్రమాణం చేసి తన అంగీకారం తెలిపి పదవి బాధ్యతలు చేపట్టినారు .తదుపరి నూతన అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శిగా ఉమామహేశ్వరరావు , కోశాధికారి మీనాక్షి ల చే ప్రమాణం చేయించినారు.. తదుపరి సాయినిర్మల వాసవి క్లబ్ అంతర్జాతీయస్థాయిలో జరగబోయే కార్యక్రమాల గురించి వివరించారు. తదనంతరం ఆమెకు క్లబ్ సభ్యులు సత్కరించారు.ఈ కార్యక్రమంలో, కేబినెట్ ప్రధాన కార్యదర్శి వాసవియన్ బి.పద్మావతి, కేబినెట్ సేవావిభాగపు కార్యదర్శి వాసవియన్ గరుడ రమణి, వాసవి క్లబ్ ప్రాంతీయ అధికారిని వాసవియన్ తమ్మన మానస,ప్రాంతీయ కార్యదర్శి వాసవియన్ గోగుల కమల్ కుమార్ మరియు జోన్ 2 చైర్పర్సన్ వాసవియన్ ఏ వీ రామకృష్ణారావ్,జిల్లా అధికారి వాసవియన్ శ్రీరామమూర్తి పాల్గొన్నారు.