మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే భీమిలి నియోజకవర్గం లో తొలిసారి ఎమ్మెల్యేగా అయినా ఆయన మొట్టమొదటి పలుకులు.. మధురవాడను మాదాపూర్ గా తయారు చేస్తా, మధురవాడిని గచ్చిబౌలిలా చేస్తా, ఆనాడు ప్రారంభమైన అభివృద్ధి పనులన్నీ తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.. మరెన్నో నూతన పనులు ప్రారంభమయ్యాయి.. అనతి కాలంలో నిర్మాణమైన వాంబే కాలనీ డబల్ రోడ్డు.. టు నగరంపాలెం.. మౌనంగానే అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్.